Sri Saraswati Sahasranama Stotram In Telugu

శ్రీ సరస్వతీ సహస్రనామ స్తోత్రం

శ్రీ సరస్వతీ సహస్రనామ స్తోత్రం అనేది విద్య, జ్ఞానం, వాక్పటుత్వానికి అధిష్టాన దేవత అయిన అమ్మవారి వెయ్యి నామాలను స్మరించుకునే పవిత్ర స్తోత్రం. ఈ స్తోత్రాన్ని పఠించేటప్పుడు మనసు సహజంగా ప్రశాంతమవుతుంది, ఆలోచనలు స్పష్టంగా మారుతాయి. చదువులో ముందుకు వెళ్లాలనుకునే విద్యార్థులు, జ్ఞానాభివృద్ధి కోరుకునే ప్రతి ఒక్కరికీ ఈ స్తోత్రం ఎంతో ఉపకరిస్తుంది.

Sri Saraswati Sahasranama Stotram In Telugu
Sri Saraswati Sahasranama Stotram

ధ్యానం –
శ్రీమచ్చందనచర్చితోజ్జ్వలవపుః శుక్లాంబరా మల్లికా-
-మాలాలాలిత కుంతలా ప్రవిలసన్ముక్తావలీశోభనా |
సర్వజ్ఞాననిధానపుస్తకధరా రుద్రాక్షమాలాంకితా
వాగ్దేవీ వదనాంబుజే వసతు మే త్రైలోక్యమాతా శుభా ||

శ్రీ నారద ఉవాచ |
భగవన్ పరమేశాన సర్వలోకైకనాయక |
కథం సరస్వతీ సాక్షాత్ ప్రసన్నా పరమేష్ఠినః || 2 ||

కథం దేవ్యా మహావాణ్యాః సతత్ప్రాప సుదుర్లభం |
ఏతన్మే వద తత్త్వేన మహాయోగీశ్వర ప్రభో || 3 ||

శ్రీ సనత్కుమార ఉవాచ |
సాధు పృష్టం త్వయా బ్రహ్మన్ గుహ్యాద్గుహ్యమనుత్తమం |
మయానుగోపితం యత్నాదిదానీం సత్ప్రకాశ్యతే || 4 ||

పురా పితామహం దృష్ట్వా జగత్స్థావరజంగమం |
నిర్వికారం నిరాభాసం స్తంభీభూతమచేతసం || 5 ||

సృష్ట్వా త్రైలోక్యమఖిలం వాగభావాత్తథావిధం |
ఆధిక్యాభావతః స్వస్య పరమేష్ఠీ జగద్గురుః || 6 ||

దివ్యవర్షాయుతం తేన తపో దుష్కరముత్తమం |
తతః కదాచిత్సంజాతా వాణీ సర్వార్థశోభితా || 7 ||

అహమస్మి మహావిద్యా సర్వవాచామధీశ్వరీ |
మమ నామ్నాం సహస్రం తు ఉపదేక్ష్యామ్యనుత్తమం || 8 ||

అనేన సంస్తుతా నిత్యం పత్నీ తవ భవామ్యహం |
త్వయా సృష్టం జగత్సర్వం వాణీయుక్తం భవిష్యతి || 9 ||

ఇదం రహస్యం పరమం మమ నామసహస్రకం |
సర్వపాపౌఘశమనం మహాసారస్వతప్రదం || 10 ||

మహాకవిత్వదం లోకే వాగీశత్వప్రదాయకం |
త్వం వా పరః పుమాన్యస్తు స్తవేనాఽనేన తోషయేత్ || 11 ||

తస్యాహం కింకరీ సాక్షాద్భవిష్యామి న సంశయః |
ఇత్యుక్త్వాంతర్దధే వాణీ తదారభ్య పితామహః || 12 ||

స్తుత్వా స్తోత్రేణ దివ్యేన తత్పతిత్వమవాప్తవాన్ |
వాణీయుక్తం జగత్సర్వం తదారభ్యాభవన్మునే || 13 ||

తత్తేహం సంప్రవక్ష్యామి శృణు యత్నేన నారద |
సావధానమనా భూత్వా క్షణం శుద్ధో మునీశ్వరః || 14 ||

అథ స్తోత్రం |

[** ఐం వద వద వాగ్వాదినీ స్వాహా **]

వాగ్వాణీ వరదా వంద్యా వరారోహా వరప్రదా |
వృత్తిర్వాగీశ్వరీ వార్తా వరా వాగీశవల్లభా || 1 ||

విశ్వేశ్వరీ విశ్వవంద్యా విశ్వేశప్రియకారిణీ |
వాగ్వాదినీ చ వాగ్దేవీ వృద్ధిదా వృద్ధికారిణీ || 2 ||

వృద్ధిర్వృద్ధా విషఘ్నీ చ వృష్టిర్వృష్టిప్రదాయినీ |
విశ్వారాధ్యా విశ్వమాతా విశ్వధాత్రీ వినాయకా || 3 ||

విశ్వశక్తిర్విశ్వసారా విశ్వా విశ్వవిభావరీ |
వేదాంతవేదినీ వేద్యా విత్తా వేదత్రయాత్మికా || 4 ||

వేదజ్ఞా వేదజననీ విశ్వా విశ్వవిభావరీ |
వరేణ్యా వాఙ్మయీ వృద్ధా విశిష్టప్రియకారిణీ || 5 ||

విశ్వతోవదనా వ్యాప్తా వ్యాపినీ వ్యాపకాత్మికా |
వ్యాలఘ్నీ వ్యాలభూషాంగీ విరజా వేదనాయికా || 6 ||

వేదవేదాంతసంవేద్యా వేదాంతజ్ఞానరూపిణీ |
విభావరీ చ విక్రాంతా విశ్వామిత్రా విధిప్రియా || 7 ||

వరిష్ఠా విప్రకృష్టా చ విప్రవర్యప్రపూజితా |
వేదరూపా వేదమయీ వేదమూర్తిశ్చ వల్లభా || 8 ||

[** ఓం హ్రీం గురురూపే మాం గృహ్ణ ఐం వద వద వాగ్వాదిని స్వాహా **]

గౌరీ గుణవతీ గోప్యా గంధర్వనగరప్రియా |
గుణమాతా గుహాంతస్థా గురురూపా గురుప్రియా || 9 ||

గిరివిద్యా గానతుష్టా గాయకప్రియకారిణీ |
గాయత్రీ గిరిశారాధ్యా గీర్గిరీశప్రియంకరీ || 10 ||

గిరిజ్ఞా జ్ఞానవిద్యా చ గిరిరూపా గిరీశ్వరీ |
గీర్మాతా గణసంస్తుత్యా గణనీయగుణాన్వితా || 11 ||

గూఢరూపా గుహా గోప్యా గోరూపా గౌర్గుణాత్మికా |
గుర్వీ గుర్వంబికా గుహ్యా గేయజా గ్రహనాశినీ || 12 ||

గృహిణీ గృహదోషఘ్నీ గవఘ్నీ గురువత్సలా |
గృహాత్మికా గృహారాధ్యా గృహబాధావినాశినీ || 13 ||

గంగా గిరిసుతా గమ్యా గజయానా గుహస్తుతా |
గరుడాసనసంసేవ్యా గోమతీ గుణశాలినీ || 14 ||

[** ఓం ఐం నమః శారదే శ్రీం శుద్ధే నమః శారదే ఐం వద వద వాగ్వాదిని స్వాహా **]

శారదా శాశ్వతీ శైవీ శాంకరీ శంకరాత్మికా |
శ్రీః శర్వాణీ శతఘ్నీ చ శరచ్చంద్రనిభాననా || 15 ||

శర్మిష్ఠా శమనఘ్నీ చ శతసాహస్రరూపిణీ |
శివా శంభుప్రియా శ్రద్ధా శ్రుతిరూపా శ్రుతిప్రియా || 16 ||

శుచిష్మతీ శర్మకరీ శుద్ధిదా శుద్ధిరూపిణీ |
శివా శివంకరీ శుద్ధా శివారాధ్యా శివాత్మికా || 17 ||

శ్రీమతీ శ్రీమయీ శ్రావ్యా శ్రుతిః శ్రవణగోచరా |
శాంతిః శాంతికరీ శాంతా శాంతాచారప్రియంకరీ || 18 ||

శీలలభ్యా శీలవతీ శ్రీమాతా శుభకారిణీ |
శుభవాణీ శుద్ధవిద్యా శుద్ధచిత్తప్రపూజితా || 19 ||

శ్రీకరీ శ్రుతపాపఘ్నీ శుభాక్షీ శుచివల్లభా |
శివేతరఘ్నీ శబరీ శ్రవణీయగుణాన్వితా || 20 || [శర్వరీ]

శారీ శిరీషపుష్పాభా శమనిష్ఠా శమాత్మికా |
శమాన్వితా శమారాధ్యా శితికంఠప్రపూజితా || 21 ||

శుద్ధిః శుద్ధికరీ శ్రేష్ఠా శ్రుతానంతా శుభావహా |
సరస్వతీ చ సర్వజ్ఞా సర్వసిద్ధిప్రదాయినీ || 22 ||

[** ఓం ఐం వద వద వాగ్వాదిని స్వాహా **]

సరస్వతీ చ సావిత్రీ సంధ్యా సర్వేప్సితప్రదా |
సర్వార్తిఘ్నీ సర్వమయీ సర్వవిద్యాప్రదాయినీ || 23 ||

సర్వేశ్వరీ సర్వపుణ్యా సర్గస్థిత్యంతకారిణీ |
సర్వారాధ్యా సర్వమాతా సర్వదేవనిషేవితా || 24 ||

సర్వైశ్వర్యప్రదా సత్యా సతీ సత్వగుణాశ్రయా |
స్వరక్రమపదాకారా సర్వదోషనిషూదినీ || 25 ||

సహస్రాక్షీ సహస్రాస్యా సహస్రపదసంయుతా |
సహస్రహస్తా సాహస్రగుణాలంకృతవిగ్రహా || 26 ||

సహస్రశీర్షా సద్రూపా స్వధా స్వాహా సుధామయీ |
షడ్గ్రంథిభేదినీ సేవ్యా సర్వలోకైకపూజితా || 27 ||

స్తుత్యా స్తుతిమయీ సాధ్యా సవితృప్రియకారిణీ |
సంశయచ్ఛేదినీ సాంఖ్యవేద్యా సంఖ్యా సదీశ్వరీ || 28 ||

సిద్ధిదా సిద్ధసంపూజ్యా సర్వసిద్ధిప్రదాయినీ |
సర్వజ్ఞా సర్వశక్తిశ్చ సర్వసంపత్ప్రదాయినీ || 29 ||

సర్వాఽశుభఘ్నీ సుఖదా సుఖా సంవిత్స్వరూపిణీ |
సర్వసంభీషణీ సర్వజగత్సమ్మోహినీ తథా || 30 ||

సర్వప్రియంకరీ సర్వశుభదా సర్వమంగళా |
సర్వమంత్రమయీ సర్వతీర్థపుణ్యఫలప్రదా || 31 ||

సర్వపుణ్యమయీ సర్వవ్యాధిఘ్నీ సర్వకామదా |
సర్వవిఘ్నహరీ సర్వవందితా సర్వమంగళా || 32 ||

సర్వమంత్రకరీ సర్వలక్ష్మీః సర్వగుణాన్వితా |
సర్వానందమయీ సర్వజ్ఞానదా సత్యనాయికా || 33 ||

సర్వజ్ఞానమయీ సర్వరాజ్యదా సర్వముక్తిదా |
సుప్రభా సర్వదా సర్వా సర్వలోకవశంకరీ || 34 ||

సుభగా సుందరీ సిద్ధా సిద్ధాంబా సిద్ధమాతృకా |
సిద్ధమాతా సిద్ధవిద్యా సిద్ధేశీ సిద్ధరూపిణీ || 35 ||

సురూపిణీ సుఖమయీ సేవకప్రియకారిణీ |
స్వామినీ సర్వదా సేవ్యా స్థూలసూక్ష్మాపరాంబికా || 36 ||

సారరూపా సరోరూపా సత్యభూతా సమాశ్రయా |
సితాఽసితా సరోజాక్షీ సరోజాసనవల్లభా || 37 ||

సరోరుహాభా సర్వాంగీ సురేంద్రాదిప్రపూజితా |

[** ఓం హ్రీం ఐం మహాసరస్వతి మహాసారస్వతప్రదే ఐం వద వద వాగ్వాదిని స్వాహా **]

మహాదేవీ మహేశానీ మహాసారస్వతప్రదా || 38 ||

మహాసరస్వతీ ముక్తా ముక్తిదా మలనాశినీ |
మహేశ్వరీ మహానందా మహామంత్రమయీ మహీ || 39 ||

మహాలక్ష్మీర్మహావిద్యా మాతా మందరవాసినీ |
మంత్రగమ్యా మంత్రమాతా మహామంత్రఫలప్రదా || 40 ||

మహాముక్తిర్మహానిత్యా మహాసిద్ధిప్రదాయినీ |
మహాసిద్ధా మహామాతా మహదాకారసంయుతా || 41 ||

మహా మహేశ్వరీ మూర్తిః మోక్షదా మణిభూషణా |
మేనకా మానినీ మాన్యా మృత్యుఘ్నీ మేరురూపిణీ || 42 ||

మదిరాక్షీ మదావాసా మఖరూపా మఖేశ్వరీ |
మహామోహా మహామాయా మాతౄణాం మూర్ధ్నిసంస్థితా || 43 ||

మహాపుణ్యా ముదావాసా మహాసంపత్ప్రదాయినీ |
మణిపూరైకనిలయా మధురూపా మహోత్కటా || 44 ||

మహాసూక్ష్మా మహాశాంతా మహాశాంతిప్రదాయినీ |
మునిస్తుతా మోహహంత్రీ మాధవీ మాధవప్రియా || 45 ||

మా మహాదేవసంస్తుత్యా మహిషీగణపూజితా |
మృష్టాన్నదా చ మాహేంద్రీ మహేంద్రపదదాయినీ || 46 ||

మతిర్మతిప్రదా మేధా మర్త్యలోకనివాసినీ |
ముఖ్యా మహానివాసా చ మహాభాగ్యజనాశ్రితా || 47 ||

మహిళా మహిమా మృత్యుహారీ మేధాప్రదాయినీ |
మేధ్యా మహావేగవతీ మహామోక్షఫలప్రదా || 48 ||

మహాప్రభాభా మహతీ మహాదేవప్రియంకరీ |
మహాపోషా మహర్ధిశ్చ ముక్తాహారవిభూషణా || 49 ||

మాణిక్యభూషణా మంత్రా ముఖ్యచంద్రార్ధశేఖరా |
మనోరూపా మనఃశుద్ధిః మనఃశుద్ధిప్రదాయినీ || 50 ||

మహాకారుణ్యసంపూర్ణా మనోనమనవందితా |
మహాపాతకజాలఘ్నీ ముక్తిదా ముక్తభూషణా || 51 ||

మనోన్మనీ మహాస్థూలా మహాక్రతుఫలప్రదా |
మహాపుణ్యఫలప్రాప్యా మాయాత్రిపురనాశినీ || 52 ||

మహానసా మహామేధా మహామోదా మహేశ్వరీ |
మాలాధరీ మహోపాయా మహాతీర్థఫలప్రదా || 53 ||

మహామంగళసంపూర్ణా మహాదారిద్ర్యనాశినీ |
మహామఖా మహామేఘా మహాకాళీ మహాప్రియా || 54 ||

మహాభూషా మహాదేహా మహారాజ్ఞీ ముదాలయా |

[** ఓం హ్రీం ఐం నమో భగవతి ఐం వద వద వాగ్వాదిని స్వాహా **]

భూరిదా భాగ్యదా భోగ్యా భోగ్యదా భోగదాయినీ || 55 ||

భవానీ భూతిదా భూతిః భూమిర్భూమిసునాయికా |
భూతధాత్రీ భయహరీ భక్తసారస్వతప్రదా || 56 ||

భుక్తిర్భుక్తిప్రదా భేకీ భక్తిర్భక్తిప్రదాయినీ |
భక్తసాయుజ్యదా భక్తస్వర్గదా భక్తరాజ్యదా || 57 ||

భాగీరథీ భవారాధ్యా భాగ్యసజ్జనపూజితా |
భవస్తుత్యా భానుమతీ భవసాగరతారిణీ || 58 ||

భూతిర్భూషా చ భూతేశీ భాలలోచనపూజితా |
భూతా భవ్యా భవిష్యా చ భవవిద్యా భవాత్మికా || 59 ||

బాధాపహారిణీ బంధురూపా భువనపూజితా |
భవఘ్నీ భక్తిలభ్యా చ భక్తరక్షణతత్పరా || 60 ||

భక్తార్తిశమనీ భాగ్యా భోగదానకృతోద్యమా |
భుజంగభూషణా భీమా భీమాక్షీ భీమరూపిణీ || 61 ||

భావినీ భ్రాతృరూపా చ భారతీ భవనాయికా |
భాషా భాషావతీ భీష్మా భైరవీ భైరవప్రియా || 62 ||

భూతిర్భాసితసర్వాంగీ భూతిదా భూతినాయికా |
భాస్వతీ భగమాలా చ భిక్షాదానకృతోద్యమా || 63 ||

భిక్షురూపా భక్తికరీ భక్తలక్ష్మీప్రదాయినీ |
భ్రాంతిఘ్నా భ్రాంతిరూపా చ భూతిదా భూతికారిణీ || 64 ||

భిక్షణీయా భిక్షుమాతా భాగ్యవద్దృష్టిగోచరా |
భోగవతీ భోగరూపా భోగమోక్షఫలప్రదా || 65 ||

భోగశ్రాంతా భాగ్యవతీ భక్తాఘౌఘవినాశినీ |

[** ఓం ఐం క్లీం సౌః బాలే బ్రాహ్మి బ్రహ్మపత్ని ఐం వద వద వాగ్వాదిని స్వాహా **]

బ్రాహ్మీ బ్రహ్మస్వరూపా చ బృహతీ బ్రహ్మవల్లభా || 66 ||

బ్రహ్మదా బ్రహ్మమాతా చ బ్రహ్మాణీ బ్రహ్మదాయినీ |
బ్రహ్మేశీ బ్రహ్మసంస్తుత్యా బ్రహ్మవేద్యా బుధప్రియా || 67 ||

బాలేందుశేఖరా బాలా బలిపూజాకరప్రియా |
బలదా బిందురూపా చ బాలసూర్యసమప్రభా || 68 ||

బ్రహ్మరూపా బ్రహ్మమయీ బ్రధ్నమండలమధ్యగా |
బ్రహ్మాణీ బుద్ధిదా బుద్ధిర్బుద్ధిరూపా బుధేశ్వరీ || 69 ||

బంధక్షయకరీ బాధానాశినీ బంధురూపిణీ |
బింద్వాలయా బిందుభూషా బిందునాదసమన్వితా || 70 ||

బీజరూపా బీజమాతా బ్రహ్మణ్యా బ్రహ్మకారిణీ |
బహురూపా బలవతీ బ్రహ్మజా బ్రహ్మచారిణీ || 71 ||

బ్రహ్మస్తుత్యా బ్రహ్మవిద్యా బ్రహ్మాండాధిపవల్లభా |
బ్రహ్మేశవిష్ణురూపా చ బ్రహ్మవిష్ణ్వీశసంస్థితా || 72 ||

బుద్ధిరూపా బుధేశానీ బంధీ బంధవిమోచనీ |

[** ఓం హ్రీం ఐం అం ఆం ఇం ఈం ఉం ఊం ఋం ౠం లుం* లూం* ఏం ఐం ఓం ఔం కం ఖం గం ఘం ఙం చం ఛం జం ఝం ఞం టం ఠం డం ఢం ణం తం థం దం ధం నం పం ఫం బం భం మం యం రం లం వం శం షం సం హం ళం క్షం అక్షమాలే అక్షరమాలికా సమలంకృతే వద వద వాగ్వాదిని స్వాహా **]

అక్షమాలాఽక్షరాకారాఽక్షరాఽక్షరఫలప్రదా || 73 ||

అనంతాఽఽనందసుఖదాఽనంతచంద్రనిభాననా |
అనంతమహిమాఽఘోరానంతగంభీరసమ్మితా || 74 ||

అదృష్టాఽదృష్టదాఽనంతాఽదృష్టభాగ్యఫలప్రదా |
అరుంధత్యవ్యయీనాథాఽనేకసద్గుణసంయుతా || 75 ||

అనేకభూషణాఽదృశ్యాఽనేకలేఖనిషేవితా |
అనంతాఽనంతసుఖదాఽఘోరాఽఘోరస్వరూపిణీ || 76 ||

అశేషదేవతారూపాఽమృతరూపాఽమృతేశ్వరీ |
అనవద్యాఽనేకహస్తాఽనేకమాణిక్యభూషణా || 77 ||

అనేకవిఘ్నసంహర్త్రీ అనేకాభరణాన్వితా |
అవిద్యాఽజ్ఞానసంహర్త్రీ హ్యవిద్యాజాలనాశినీ || 78 ||

అభిరూపాఽనవద్యాంగీ హ్యప్రతర్క్యగతిప్రదా |
అకళంకారూపిణీ చ హ్యనుగ్రహపరాయణా || 79 ||

అంబరస్థాఽంబరమయాఽంబరమాలాఽంబుజేక్షణా |
అంబికాఽబ్జకరాఽబ్జస్థాఽంశుమత్యఽంశుశతాన్వితా || 80 ||

అంబుజాఽనవరాఽఖండాఽంబుజాసనమహాప్రియా |
అజరామరసంసేవ్యాఽజరసేవితపద్యుగా || 81 ||

అతులార్థప్రదాఽర్థైక్యాఽత్యుదారా త్వభయాన్వితా |
అనాథవత్సలాఽనంతప్రియాఽనంతేప్సితప్రదా || 82 ||

అంబుజాక్ష్యంబురూపాఽంబుజాతోద్భవమహాప్రియా |
అఖండా త్వమరస్తుత్యాఽమరనాయకపూజితా || 83 ||

అజేయా త్వజసంకాశాఽజ్ఞాననాశిన్యభీష్టదా |
అక్తాఽఘనేనా చాఽస్త్రేశీ హ్యలక్ష్మీనాశినీ తథా || 84 ||

అనంతసారాఽనంతశ్రీరనంతవిధిపూజితా |
అభీష్టామర్త్యసంపూజ్యా హ్యస్తోదయవివర్జితా || 85 ||

ఆస్తికస్వాంతనిలయాఽస్త్రరూపాఽస్త్రవతీ తథా |
అస్ఖలత్యస్ఖలద్రూపాఽస్ఖలద్విద్యాప్రదాయినీ || 86 ||

అస్ఖలత్సిద్ధిదాఽఽనందాఽంబుజా చామరనాయికా |
అమేయాఽశేషపాపఘ్న్యక్షయసారస్వతప్రదా || 87 ||

[** ఓం జ్యాం హ్రీం జయ జయ జగన్మాతః ఐం వద వద వాగ్వాదిని స్వాహా **]

జయా జయంతీ జయదా జన్మకర్మవివర్జితా |
జగత్ప్రియా జగన్మాతా జగదీశ్వరవల్లభా || 88 ||

జాతిర్జయా జితామిత్రా జప్యా జపనకారిణీ |
జీవనీ జీవనిలయా జీవాఖ్యా జీవధారిణీ || 89 ||

జాహ్నవీ జ్యా జపవతీ జాతిరూపా జయప్రదా |
జనార్దనప్రియకరీ జోషణీయా జగత్స్థితా || 90 ||

జగజ్జ్యేష్ఠా జగన్మాయా జీవనత్రాణకారిణీ |
జీవాతులతికా జీవజన్మీ జన్మనిబర్హణీ || 91 ||

జాడ్యవిధ్వంసనకరీ జగద్యోనిర్జయాత్మికా |
జగదానందజననీ జంబూశ్చ జలజేక్షణా || 92 ||

జయంతీ జంగపూగఘ్నీ జనితజ్ఞానవిగ్రహా |
జటా జటావతీ జప్యా జపకర్తృప్రియంకరీ || 93 ||

జపకృత్పాపసంహర్త్రీ జపకృత్ఫలదాయినీ |
జపాపుష్పసమప్రఖ్యా జపాకుసుమధారిణీ || 94 ||

జననీ జన్మరహితా జ్యోతిర్వృత్యభిదాయినీ |
జటాజూటనచంద్రార్ధా జగత్సృష్టికరీ తథా || 95 ||

జగత్త్రాణకరీ జాడ్యధ్వంసకర్త్రీ జయేశ్వరీ |
జగద్బీజా జయావాసా జన్మభూర్జన్మనాశినీ || 96 ||

జన్మాంత్యరహితా జైత్రీ జగద్యోనిర్జపాత్మికా |
జయలక్షణసంపూర్ణా జయదానకృతోద్యమా || 97 ||

జంభారాత్యాదిసంస్తుత్యా జంభారిఫలదాయినీ |
జగత్త్రయహితా జ్యేష్ఠా జగత్త్రయవశంకరీ || 98 ||

జగత్త్రయాంబా జగతీ జ్వాలా జ్వాలితలోచనా |
జ్వాలినీ జ్వలనాభాసా జ్వలంతీ జ్వలనాత్మికా || 99 ||

జితారాతిసురస్తుత్యా జితక్రోధా జితేంద్రియా |
జరామరణశూన్యా చ జనిత్రీ జన్మనాశినీ || 100 ||

జలజాభా జలమయీ జలజాసనవల్లభా |
జలజస్థా జపారాధ్యా జనమంగళకారిణీ || 101 ||

[** ఐం క్లీం సౌః కల్యాణి కామధారిణి వద వద వాగ్వాదిని స్వాహా **]

కామినీ కామరూపా చ కామ్యా కామప్రదాయినీ |
కమౌళీ కామదా కర్త్రీ క్రతుకర్మఫలప్రదా || 102 ||

కృతఘ్నఘ్నీ క్రియారూపా కార్యకారణరూపిణీ |
కంజాక్షీ కరుణారూపా కేవలామరసేవితా || 103 ||

కల్యాణకారిణీ కాంతా కాంతిదా కాంతిరూపిణీ |
కమలా కమలావాసా కమలోత్పలమాలినీ || 104 ||

కుముద్వతీ చ కల్యాణీ కాంతిః కామేశవల్లభా |
కామేశ్వరీ కమలినీ కామదా కామబంధినీ || 105 ||

కామధేనుః కాంచనాక్షీ కాంచనాభా కళానిధిః |
క్రియా కీర్తికరీ కీర్తిః క్రతుశ్రేష్ఠా కృతేశ్వరీ || 106 ||

క్రతుసర్వక్రియాస్తుత్యా క్రతుకృత్ప్రియకారిణీ |
క్లేశనాశకరీ కర్త్రీ కర్మదా కర్మబంధినీ || 107 ||

కర్మబంధహరీ కృష్టా క్లమఘ్నీ కంజలోచనా |
కందర్పజననీ కాంతా కరుణా కరుణావతీ || 108 ||

క్లీంకారిణీ కృపాకారా కృపాసింధుః కృపావతీ |
కరుణార్ద్రా కీర్తికరీ కల్మషఘ్నీ క్రియాకరీ || 109 ||

క్రియాశక్తిః కామరూపా కమలోత్పలగంధినీ |
కళా కళావతీ కూర్మీ కూటస్థా కంజసంస్థితా || 110 ||

కాళికా కల్మషఘ్నీ చ కమనీయజటాన్వితా |
కరపద్మా కరాభీష్టప్రదా క్రతుఫలప్రదా || 111 ||

కౌశికీ కోశదా కావ్యా కర్త్రీ కోశేశ్వరీ కృశా |
కూర్మయానా కల్పలతా కాలకూటవినాశినీ || 112 ||

కల్పోద్యానవతీ కల్పవనస్థా కల్పకారిణీ |
కదంబకుసుమాభాసా కదంబకుసుమప్రియా || 113 ||

కదంబోద్యానమధ్యస్థా కీర్తిదా కీర్తిభూషణా |
కులమాతా కులావాసా కులాచారప్రియంకరీ || 114 ||

కులనాథా కామకళా కళానాథా కళేశ్వరీ |
కుందమందారపుష్పాభా కపర్దస్థితచంద్రికా || 115 ||

కవిత్వదా కావ్యమాతా కవిమాతా కళాప్రదా |

[** ఓం సౌః క్లీం ఐం వద వద వాగ్వాదిని స్వాహా **]

తరుణీ తరుణీ తాతా తారాధిపసమాననా || 116 ||

తృప్తిస్తృప్తిప్రదా తర్క్యా తపనీ తాపినీ తథా |
తర్పణీ తీర్థరూపా చ త్రిదశా త్రిదశేశ్వరీ || 117 ||

త్రిదివేశీ త్రిజననీ త్రిమాతా త్ర్యంబకేశ్వరీ |
త్రిపురా త్రిపురేశానీ త్ర్యంబకా త్రిపురాంబికా || 118 ||

త్రిపురశ్రీస్త్రయీరూపా త్రయీవేద్యా త్రయీశ్వరీ |
త్రయ్యంతవేదినీ తామ్రా తాపత్రితయహారిణీ || 119 ||

తమాలసదృశీ త్రాతా తరుణాదిత్యసన్నిభా |
త్రైలోక్యవ్యాపినీ తృప్తా తృప్తికృత్తత్త్వరూపిణీ || 120 ||

తుర్యా త్రైలోక్యసంస్తుత్యా త్రిగుణా త్రిగుణేశ్వరీ |
త్రిపురఘ్నీ త్రిమాతా చ త్ర్యంబకా త్రిగుణాన్వితా || 121 ||

తృష్ణాచ్ఛేదకరీ తృప్తా తీక్ష్ణా తీక్ష్ణస్వరూపిణీ |
తులా తులాదిరహితా తత్తద్బ్రహ్మస్వరూపిణీ || 122 ||

త్రాణకర్త్రీ త్రిపాపఘ్నీ త్రిపదా త్రిదశాన్వితా |
తథ్యా త్రిశక్తిస్త్రిపదా తుర్యా త్రైలోక్యసుందరీ || 123 ||

తేజస్కరీ త్రిమూర్త్యాద్యా తేజోరూపా త్రిధామతా |
త్రిచక్రకర్త్రీ త్రిభగా తుర్యాతీతఫలప్రదా || 124 ||

తేజస్వినీ తాపహరీ తాపోపప్లవనాశినీ |
తేజోగర్భా తపఃసారా త్రిపురారిప్రియంకరీ || 125 ||

తన్వీ తాపససంతుష్టా తపనాంగజభీతినుత్ |
త్రిలోచనా త్రిమార్గా చ తృతీయా త్రిదశస్తుతా || 126 ||

త్రిసుందరీ త్రిపథగా తురీయపదదాయినీ |

[** ఓం హ్రీం శ్రీం క్లీం ఐం నమః శుద్ధఫలదే ఐం వద వద వాగ్వాదిని స్వాహా **]

శుభా శుభావతీ శాంతా శాంతిదా శుభదాయినీ || 127 ||

శీతలా శూలినీ శీతా శ్రీమతీ చ శుభాన్వితా |

[** ఓం ఐం యాం యీం యూం యైం యౌం యః ఐం వద వద వాగ్వాదిని స్వాహా **]

యోగసిద్ధిప్రదా యోగ్యా యజ్ఞేనపరిపూరితా || 128 ||

యజ్యా యజ్ఞమయీ యక్షీ యక్షిణీ యక్షివల్లభా |
యజ్ఞప్రియా యజ్ఞపూజ్యా యజ్ఞతుష్టా యమస్తుతా || 129 ||

యామినీయప్రభా యామ్యా యజనీయా యశస్కరీ |
యజ్ఞకర్త్రీ యజ్ఞరూపా యశోదా యజ్ఞసంస్తుతా || 130 ||

యజ్ఞేశీ యజ్ఞఫలదా యోగయోనిర్యజుఃస్తుతా |
యమిసేవ్యా యమారాధ్యా యమిపూజ్యా యమీశ్వరీ || 131 ||

యోగినీ యోగరూపా చ యోగకర్తృప్రియంకరీ |
యోగయుక్తా యోగమయీ యోగయోగీశ్వరాంబికా || 132 ||

యోగజ్ఞానమయీ యోనిర్యమాద్యష్టాంగయోగదా |
యంత్రితాఘౌఘసంహారా యమలోకనివారిణీ || 133 ||

యష్టివ్యష్టీశసంస్తుత్యా యమాద్యష్టాంగయోగయుక్ |
యోగీశ్వరీ యోగమాతా యోగసిద్ధా చ యోగదా || 134 ||

యోగారూఢా యోగమయీ యోగరూపా యవీయసీ |
యంత్రరూపా చ యంత్రస్థా యంత్రపూజ్యా చ యంత్రితా || 135 ||

యుగకర్త్రీ యుగమయీ యుగధర్మవివర్జితా |
యమునా యమినీ యామ్యా యమునాజలమధ్యగా || 136 ||

యాతాయాతప్రశమనీ యాతనానాం నికృంతనీ |
యోగావాసా యోగివంద్యా యత్తచ్ఛబ్దస్వరూపిణీ || 137 ||

యోగక్షేమమయీ యంత్రా యావదక్షరమాతృకా |
యావత్పదమయీ యావచ్ఛబ్దరూపా యథేశ్వరీ || 138 ||

యత్తదీయా యక్షవంద్యా యద్విద్యా యతిసంస్తుతా |
యావద్విద్యామయీ యావద్విద్యాబృందసువందితా || 139 ||

యోగిహృత్పద్మనిలయా యోగివర్యప్రియంకరీ |
యోగివంద్యా యోగిమాతా యోగీశఫలదాయినీ || 140 ||

యక్షవంద్యా యక్షపూజ్యా యక్షరాజసుపూజితా |
యజ్ఞరూపా యజ్ఞతుష్టా యాయజూకస్వరూపిణీ || 141 ||

యంత్రారాధ్యా యంత్రమధ్యా యంత్రకర్తృప్రియంకరీ |
యంత్రారూఢా యంత్రపూజ్యా యోగిధ్యానపరాయణా || 142 ||

యజనీయా యమస్తుత్యా యోగయుక్తా యశస్కరీ |
యోగబద్ధా యతిస్తుత్యా యోగజ్ఞా యోగనాయకీ || 143 ||

యోగిజ్ఞానప్రదా యక్షీ యమబాధావినాశినీ |
యోగికామ్యప్రదాత్రీ చ యోగిమోక్షప్రదాయినీ || 144 ||

ఫలశ్రుతిః –

ఇతి నామ్నాం సరస్వత్యాః సహస్రం సముదీరితం |
మంత్రాత్మకం మహాగోప్యం మహాసారస్వతప్రదం || 1 ||

యః పఠేచ్ఛృణుయాద్భక్త్యా త్రికాలం సాధకః పుమాన్ |
సర్వవిద్యానిధిః సాక్షాత్ స ఏవ భవతి ధ్రువం || 2 ||

లభతే సంపదః సర్వాః పుత్రపౌత్రాదిసంయుతాః |
మూకోఽపి సర్వవిద్యాసు చతుర్ముఖ ఇవాపరః || 3 ||

భూత్వా ప్రాప్నోతి సాన్నిధ్యం అంతే ధాతుర్మునీశ్వర |
సర్వమంత్రమయం సర్వవిద్యామానఫలప్రదం || 4 ||

మహాకవిత్వదం పుంసాం మహాసిద్ధిప్రదాయకం |
కస్మైచిన్న ప్రదాతవ్యం ప్రాణైః కంఠగతైరపి || 5 ||

మహారహస్యం సతతం వాణీనామసహస్రకం |
సుసిద్ధమస్మదాదీనాం స్తోత్రం తే సముదీరితం || 6 ||

ఇతి శ్రీస్కాందపురాణాంతర్గత సనత్కుమారసంహితాయాం నారదసనత్కుమారసంవాదే శ్రీ సరస్వతీ సహస్రనామ స్తోత్రం ||

శ్రీ సరస్వతీ సహస్రనామ స్తోత్రాన్ని భక్తితో, శ్రద్ధతో నిత్యం పఠిస్తే మనలో జ్ఞానం, ఏకాగ్రత పెరుగుతాయి. మాటల్లో స్పష్టత వస్తుంది, నేర్చుకునే శక్తి మెరుగవుతుంది. ఇది దీర్ఘమైన స్తోత్రం అయినా, మన మనస్సును శుద్ధి చేసే గొప్ప సాధన. నమ్మకంతో ఈ స్తోత్రాన్ని పఠిస్తే సరస్వతీ దేవి అనుగ్రహం మన జీవితంలో తప్పక అనుభూతి అవుతుంది.
Previous Post Next Post